Katalog:  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M   N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z   0   1   2   3   4   5   6   7   8   9 

M / M. M. Keeravaani / Ekkado Putt


Oh my dear girls, dear boys
Dear madams, గురుబ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము
చిలిపి తలపు చివరి మలుపులో
We miss all the fun
We miss all the joy
We miss you
We miss all the fun
We miss all the joy
We miss you
నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలు
సైన్స్ ల్యాబ్ లోన షీల పై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచిలోన ముని పై వేసిన పేపర్ ఫ్లైటులు
రాధ జల్లో నుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులు
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండీ
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
అంత పెద్ద మాటలోద్దు ఊరుకోండీ
ఆ అల్లరంటే మా కూడా సరదాలేండీ
We miss all the fun
We miss all the joy
We miss you
We miss all the fun
We miss all the joy
We miss you
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము
చిలిపి తలపు చివరి మలుపులో
బొటాని మాస్టారి బోడి గుండుపై బోలెడు జోకులూ
రాగిణి మేడము రూపు రేఖ పై గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గూర్చిన గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
బ్లాకు బోర్డుపైన గ్రీకు బొమ్మలూ
సెల్లు ఫోను లోన సిల్లీ న్యూసులూ
బాత్రూములోన భావ కవితలు
క్లాసు రూముల్లోన కుప్పిగంతులు
మరుపు రాని తిరిగిరాని గురుతులండీ
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
మనకు మనకు క్షమాపణలు ఎందుకండీ
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ
We miss all the fun
We miss all the joy
We miss you
We miss all the fun
We miss all the joy
We miss you
Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.
Szukaj MP3
· M. M. Keeravaani - Ekkado Putt
· Konwertuj video do MP3
· Konwertuj video do MP4

Nowe Teledyski
 · Alan Walker, Kylie Cantrall - Unsure
 · Modelki - Hifi (7 Bieg)
 · Doda, Smolasty - Nie Żałuję
 · Defis - Tylko Dla Takiej
 · Billie Eilish - Lunch
 · KęKę - Pewex
 · Long And Junior - Trampki I Szpile
 · Sylwia Grzeszczak - Och I Ach
 · RoxaOk - Bajka (Tryb Samolotowy)
 · Smolasty Feat. Książulo - Masterszef
 · Fabijan?ski Feat. Patrycja Markowska, Sarius - Chłopiec
 · Deemz, Bambi, Waima, Young Leosia, Kizo - Lecę Bo Chcę
 · Piękni I Młodzi Magdalena Narożna - Crazy (Bam Bam Bam)
 · Guzior - Strzelam Petem
 · Hellfield, Skolim - Tylko Z Nią
 · Kasśka Sochacka - Szum
 · OKI, Sobel - Ile Lat?
 · David Guetta, OneRepublic - I Don t Wanna Wait
 · Olivia Addams - Feelings Back
 · Baranovski - Rakieta

Wszelkie prawa zastrzeżone. Powered by © 2004-2024 Teledyski.info || Polityka cookies || Darmowe Mp3 || Zgłoś błąd

[ darmowe teledyski do oglądania ]