Yedaina nee tharuvathey anipisthundhey ila… Yemaina adi nee valley jariguntundhey ila… Edhirosthuney unnavey, ne nedaarilo velthunna Kadhiisthuney unnavey, nenekantham lo unna Maripisthuney untavey, nakem em em gurthosthunna Muripisthuney untavey, naa mundhey nuvvulekunna Neeve neeve neeve ………… Neeve neeve neeve…………
Oka nimisham lo na santhosham, Oka nimisham lo na sandheham Nidhurana kuda ney hey dhyaanam Kanulalo undhey hey nee roopam Nuvvey…..Nuvvey…hey hey hey…nuvvey Alochisthu pichodnayya neney….Cheliya
Edhirosthuney unnavey, ne daarilo velthunna Kadhiisthuney unnavey, nenekantham lo unna Maripisthuney untavey, nakem em em gurthosthunna Muripisthuney untavey, naa mundhey nuvvulekunna
Edhirosthuney unnavey, ne daarilo velthunna Kadhiisthuney unnavey, nenekantham lo unna Maripisthuney untavey, nakem em em gurthosthunna Muripisthuney untavey, naa mundhey nuvvulekunna
Neevey.Neevey neevey…….. Neevey.Neevey neevey……..
Yedhyna nee tharuvathey anipisthundhey ila… Yemaina adi nee valley jariguntundhey ila…
[Telugu]
పల్లవి : నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
చరణం : 1 ఒక నిమిషములోన సంతోషం ఒక నిమిషములోన సందేహం నిదురన కూడ హే... నీ ధ్యానం వదలదు నన్నే హో... నీ రూపం ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా... ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
చరణం : 2 నడకలు సాగేది నీ వైపే పలుకులు ఆగింది నీ వల్లే ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలాTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.