VIDEO
[Telugu] ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చననం ఇది చాల్లే… ఇంతే చాల్లే ఇదిలా నిత్యం ఉంటే చాల్లే ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా ఊపిరిలో సుమగంధాలే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం కలలా ఉందేంటీ నిజం నిజమేనందీ నయనం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసింది హృదయం అందాల పూల వందనాలు చేసే రాదారులే తల నిమురుతున్న పలకరింపులాయె చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదేలే కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల సరదా సరదా సరదాగా సాగిందీ సమయం మనసు మనసూ దూరాలే మటుమాయం మనకు మనకూ పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం [Trandliteracja] Egire swapnaale manam Manadhe kaadhaa gaganam Sirivennelaloo thadise guvvalam Chrunavvulalo chalanam Idhi chaalle in the chaalle Idhilaa nithyam unte chaalle Ee Noorellilaa maare veyyelugaa Oopiriloo sumagandhaale Hook Saradhaa saradhaa saradhaagaa saagindhee samayam Manasoo manasoo dhooraale matumaayam Manakoo manakoo paradhaale lene levandhaam Okariki okarai odhigindhee anubandham Kalalaa undhentee nijam Nijamenandhi Nayanam Manake sontham avunaa ee varam Viraboosindhi Hrudhayam Andhaala poola vandhanaalu chese raadhaarule Thala nimuruthunna palakarimpulaaye chirugaalule Ee ullaasame manako vilaasamai Manasanthaa chindhaadindhe Matumaayam Manakoo Manakoo paradhaale lene levandhaam Okariki okarai odhigindhee anubandham Charanam: Aanandhame arachethula Vaalindhilaa pasipaapalaa Oka gundelo ee muripemanthaa bandhinchedhele Karigi aa vaanaville ilaa Rangullo munchetthagaa Ee chithram ae kunchelainaa chithrinchedhelaa Hook Saradhaa saradhaa saradhaagaa saagindhee samayam Manasoo manasoo dhooraale matumaayam Manakoo manakoo paradhaale lene levandhaam Okaraki okarai odhigindhee anubandhamTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.