ఎవరది ఎవరది ఎద గదిలో తలపుల తలుపులు తెరిచినది నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా అలనై మనసంచున ఇష్టంగా తల వంచనా నీకోసం నీకోసం వేచుందే ఈ ప్రాణం నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ...Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.