Cinderella పోరి Umbrella పట్టనా England రాణి Salute కొట్టనా బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే నీ వల్లనే మా bodyకి బిందాసు BP పెరిగిందే నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే Baby గులాబి గులాబి, మా life line నువ్వే Baby గులాబి గులాబి, మా lucky star నువ్వే నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే Baby గులాబి గులాబి Baby గులాబి గులాబి అయ్యాయో పోరి ఓహోహో పోరి మా life line నువ్వే ఓ ఓ ఎన్నాళ్ళే ఈ తిప్పలు, ఎన్నాళ్ళీ పడిగాపులు ఎగిరాయి మా చిప్పులు, అరిగాయి కాల్చిప్పలు చుట్టూరా తిప్పించి నువు చూపించొద్దె చుక్కలు కోపాలే గుప్పించి మా బతుకులు చెయ్యకే ముక్కలు నీ ego లు తీసేసి మా గోడు వినవే కొంచెం Okay అను ఈ ఒక్కసారికి నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే నీ వల్లనే మా bodyకి బిందాసు BP పెరిగిందే నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే Baby గులాబి గులాబి, మా life line నువ్వే Baby గులాబి గులాబి, మా lucky star నువ్వే నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా Cinderella పోరి Umbrella పట్టనా England రాణి Salute కొట్టనా బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా Baby గులాబిTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.