VIDEO
[Telugu] ఏమైందో ఏమో గాని ఎపుడు లేని ఈ మనసే చిరునామ లేనే లేని లేఖలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎపుడు లేదే ఈ వరసే ఏ గమ్యం లేనే లేని అడుగులేవో వేసే క్షణమైనా కుదురుండలేని కొత్త దోబూచులాటే ఇది ఎవరైనా గమనించలేని మూడు హృదయాల గొడవే ఇది రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని చిక్కులుపడ్డ ఓ పిట్ట కధ ఇది ఏమైందో ఏమో గాని ఎపుడు లేని ఈ మనసే చిరునామ లేనే లేని లేఖలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎపుడు లేదే ఈ వరసే ఏ గమ్యం లేనే లేని అడుగులేవో వేసే ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో మైకమనొచ్చో మాయ అనొచ్చో బాధ అనొచ్చో బెంగ అనొచ్చో ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో చెప్పనివ్వదే దాచనివ్వదే నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో ఊగుతున్నదే, ఏ ఏఏ నీ చిన్ని ఆశకి తీరమెక్కడో దారి దోచదే దిక్కు తోచదే నీ చిన్ని జన్మకి అర్థమేమిటో అర్దమవ్వదే, ఏ ఏ ఏ తొంగి చూడ్డాలు… పొంగిపోడాలు ఏమి లేకుండా ఎన్నాళ్ళో కొంటె భావాలు కూని రాగాలు బయట పడకుండా ఎన్నేళ్లో ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే మనసంతా గందరగోళాలే చెప్పుకోలేని నిప్పుల గుండాలే ప్రేమ అనొచ్చో… పిచ్చి అనొచ్చో మైకమనొచ్చో… మాయ అనొచ్చో బాధ అనొచ్చో… బెంగ అనొచ్చో ఇంకేమనొచ్చో… ఏమైఉండొచ్చో ఏమైందో ఏమో గాని ఎపుడు లేని ఈ మనసే చిరునామ లేనే లేని లేఖలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎపుడు లేదే ఈ వరసే ఏ గమ్యం లేనే లేని అడుగులేవో వేసే అడుగంత దూరాన ఉన్న అందుకోలేని తీరేమిటో ఎంతెంత దగ్గరగా ఉన్నా దగ్గరవలేని స్థితి ఏమిటో గుప్పెడు గుండె చప్పుళ్ళ తగువ తీర్చడమంటే అది అంత సులువా ప్రేమ అనొచ్చో… పిచ్చి అనొచ్చో మైకమనొచ్చో… మాయ అనొచ్చో బాధ అనొచ్చో… బెంగ అనొచ్చో ఇంకేమనొచ్చో… ఏమైఉండొచ్చో [Transliteracja] Emaindo emo gaani Epudu leni ee manase Chirunama lene leni Lekhalevo raase Emaindo emo gaani Epudu ledhu ee varase Ye gamyam lene leni Adugulevo vese Kshanamaina kudurundaleni Kottha dhobhuchulaate idhi Evaraina gamaninchaleni Moodu hrudayala godave idhi Rekkalu undi egirellaleni Ten to five nundi teesukunna Chikkula padda o pitta katha idhi Emaindo emo gaani Epudu leni ee manase Chirunama lene leni Lekhalevo raase Emaindo emo gaani Epudu ledhu ee varase Ye gamyam lene leni Adugulevo vese Prema anocho pichhi anocho Maikamanocho maaya anocho Badha anocho benga anocho Inkemanocho yemaiundocho Nee chinni gundelo unnadhemito Cheppanivvadhe daachanivvadhe Nee chinni praname chitrahimsalo Ooguthunnadhe ye yeye Nee chinni aashaki teeramekkado Daari dochadhe dhikku thochadhe Nee chinni janmaki arthamemito Ardamavvadhe ye yeye Thongi chooddaalu pongi podaalu Emi lekunda ennaallo Konte bhaavalu kooni raagalu Bayata padakunda ennello Ee kalale upponge sandrale Thappukoleka ennenni gandaale Manasantha gandaragolaale Cheppukoleni nippula gundaale Prema anocho pichhi anocho Maikamanocho maaya anocho Badha anocho benga anocho Inkemanocho yemaiundocho Emaindo emo gaani Epudu leni ee manase Chirunama lene leni Lekhalevo raase Emaindo emo gaani Epudu ledhu ee varase Ye gamyam lene leni Adugulevo vese Adugantha dhoorana unna Andukoleni teeremito Enthentha daggaraga unna Daggaravaleni sthithi emito Guppedu gunde chappulla thaguva Teerchadamante adhi antha suluvaa Prema anocho pichhi anocho Maikamanocho maaya anocho Badha anocho benga anocho Inkemanocho yemaiundochoTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.