నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా చ నేనాటైప్ కాదు కానీ నేను జూలియట్ నే నాతొ ప్రేమలో పడితే చస్తావు ఐ జస్ట్ వాంట్ ఫ్లాటేషన్షిప్ నగుమోము తారలే తెగి రాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకె మొహాలనే నీరెంతలా ఇలా మోమాటమే ఇక వీడెనులే ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
కదలడమే మరిచెనుగా కాలాలు నిన్నే చూసి అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచటకు ఏమో తెలియదుగా అడగని లేని చలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విరివిరిగా సమయాలకే సెలవే ఇక పేరు లేనిది ప్రేమ కానిది ఓ కథే ఇదే కథ ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
[Transliteracja]
Nagumomu thaarale Tegi raale nelake Okataithe meerila choodalane Sagamaye prayame Kadhilenu paadhame Padasage praname tana venake Mohalane neerenthala ila Mohamatame ika veedenule Ippdue ekamayye Ee radhe shyam Iddaro lokamayye ee radhe shyam
Kadhaladame marichenuga Kaalalu ninne chusi Anakuvaga nilichenuga vegalu thalalesi Hechataku emo teliyadhuga Adagani leni chalimidhiga Pedhavulakemo adhe paniga Nimishamuleve viriviga Samayalake selave ika Peru lenidhi prema kanidhi O kathe idhe katha Ippdy ekamayye ee radhe shyam Iddaro lokamayye ee radhe shyamTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.