VIDEO
[Telugu] మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరక్షరం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మొగినాయ పోయిందే సొయా ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకీ తడబాటసలేందే గుండె దడగుంది విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగా తెను మేగతి కమాన్ కమాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరక్షరం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా గోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగురుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళ అవి కళావతి కల్లోలమైందే నా గతి కురుల అవి కళావతి కుళ్ళబొడిచింది చాలు తియ్ కమాన్ కమాన్ కళావతి నువ్వేగా తెను మేగతి కమాన్ కమాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరక్షరం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మొగినాయ పోయిందే సొయా [Transliteracja] Mangalyam thanthunanena Mamajeevana hethuna Kante badhnami shubage Twam jeeva sharaksharam Vandho oka veyyo Oka laksho merupulu meedhiki Dhookinaya endhe nee maya Mundho atu pakko Itu dhikko chilipiga Teegalu moginaya Poyindhe soya Ittantivanni alavate ledhe Attanti naake thadabatasalendhe Gunde dhadagundhi Vidigundhe jadisindhe ninu Jathapadamani tega pilichinadhe Common common kalavathi Nuvvega thenu megathi Common common kalavathi Nuvu lekunte adho gathi Mangalyam thanthunanena Mamajeevana hethuna Kante badhnami shubage Twam jeeva sharaksharam Vandho oka veyyo Oka laksho merupulu meedhiki Dhookinaya endhe nee maya Anyayanga manasuni kelikave Annam manesi ninne choosela Dhurmarganga sogusuni visirave Nidra manesi ninne talachela Ranga ghoranga naa kalalani kadhipave Donga andhanga naa pogaruni dochave Chinchi athikinchi irikinchi vadhilinchi Naa bathukuni chedagodithivi kadhave Kalla avi kalavathi Kallolamaindhe naa gathi Kurula avu kalavathi Kullabodichindi chaalu thiy Common common kalavathi Nuvvega thenu megathi Common common kalavathi Nuvu lekunte adho gathi Mangalyam thanthunanena Mamajeevana hethuna Kante badhnami shubage Twam jeeva sharaksharam Vandho oka veyyo Oka laksho merupulu meedhiki Dhookinaya endhe nee maya Mundho atu pakko Itu dhikko chilipiga Teegalu moginaya Poyindhe soyaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.