ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా ప్రతి నిమిషం గురుతులనే మరవక నే బ్రతుకుతున్నా కనులసలే నిదురోదిలే నీ కొరకే వెతుకుతున్నా ఆ.. వదిలెలుతూ పరిగెడితే తెగిపోయే బంధమేనా తెగిపోయే బంధమేనా తెగిపోయే బంధమేనా నా… ఆ…
అమ్మలే నుదురే తాకేటి చెయ్యే మార్చేసి రాతే వేధించే నన్నే ఎడారంటి ఎదకే ప్రాణాలు పొసే ప్రేమించే మంటేకుండే కోశావులే ముగుస్తుంటే కథలన్నీ దాచాను బాధనే రెప్పల్లో నిలిపానే కన్నీటినే నాపైన చూపించావు ఎనలేని ప్రేమనే విరహాల నదిలో విసిరెయ్యకే ఏ హే.. నా వెనకనే నడిచావె నా బ్రతుకుని నడిపావే నా కలలని విడిచావే నేనుందే నీ కొరకే ఆ నింగిని చూపావే ఎగరడమే నెర్పావే రెక్కలనే విరిచావే మన చెలిమే మరిచి చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా ప్రతి నిమిషం గురుతులనే మరవక నే బ్రతుకుతున్నా కనులసలే నిదురోదిలే నీ కొరకే వెతుకుతున్నా ఆ.. వదిలెలుతూ పరిగెడితే తెగిపోయే బంధమేనా
అద్దంలా ఎదురై చూపావు నన్నే వద్దంటూ రాయే విసిరావులే నాపై నువ్వే కాక ఎవరు నాకంటూ లేరే నీ ద్యాసలోనే నన్నే ముంచావులే నువు లేని క్షణమే నాకింకా శూన్యమే నా వెంట లేనే లేదు సంతోషమే భరించానే ఇన్నాళ్లు తెలిసిన మోసమే నాకన్న నిన్నే బాగా నమ్మనులే హే ఆ నిజమును చెప్పేయవా నన్నొదిలితే నువ్వైనా ఏ సుఖముగా ఉంటావా నీవల్లే కాదసలే ఈ నడుమన దురాలే చేరిపోకటిగా చేరాలే మన మునపటి కాలాలే తే అడుగే కదిపే చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా ప్రతి నిమిషం గురుతులనే మరవక నే బ్రతుకుతున్నా కనులసలే నిదురోదిలే నీ కొరకే వెతుకుతున్నా ఆ.. వదిలెలుతూ పరిగెడితే తెగిపోయే బంధమేనా