ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
కొంచెం తీపి కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ కొంచెం కారం కొంచెం ఉప్పు పంచే ఆ ఆవేశమూ చేదు వగరు చేసే మేలు సమంగా ఆస్వాదించమనీ ఓ...
ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ... ఇవ్వాళ నా పిలుపు
ప్రతి క్షణము ఒక్కో వరమై సుఖాలే తేవాలని ప్రతి మనసు ఒక్కో స్వరమై సంగీతం అవ్వాలని పల్లవించే పరిచయాలే స్నేహాలై వికసించాలి అని ఓ...
ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
[Romanizacja]
Ivvaḷa na pilupu ivvali niku gelupu sanvatsaram varaku o lokama....o...
Ivvaḷa na pilupu ivvali niku gelupu sanvatsaram varaku o lokama....o...
Koncem tipi koncem pulupu pance a ullasamu koncem karam koncem uppu pance a avesamu cedu vagaru cese melu samanga asvadincamani o...
Ivvaḷa na pilupu ivvali niku gelupu sanvatsaram varaku o lokama....o... Ivvaḷa na pilupu
Prati ksanamu okko varamai sukhale tevalani prati manasu okko svaramai sangitam avvalani pallavince paricayale snehalai vikasincali ani o...
Ivvala na pilupu ivvali niku gelupu sanvatsaram varaku o lokama....O...
Ivvala na pilupu ivvali niku gelupu sanvatsaram varaku o lokama....O...Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.