VIDEO
[Telugu] నువ్వో సగం నేనో సగం అనే జగం అయ్యే సగం మనం అనే పదం మనం ఇక అనం అద్దమే పగిలిందిలే శబ్దమే వినిపించదే యుద్ధమే జరిగిందిలే గాయమే కనిపించదే నిజమిదే నువ్వు నమ్మవే ఋజువిదే ఇటు చూడవే తియ్యని ప్రతి జ్ఞాపకం చేదులా విరిచేసెను మనసుని నేనన్న మాటే నువ్వు కాదన్న చోటే మనలో ప్రేమ పాటే అయ్యిందే పొరపాటే మరి నీవన్న మాటే నే కాదన్న పూటే మనలో ప్రేమలోటే తెలిసే నువ్వో సగం నేనో సగం అనే జగం అయ్యే సగం మనం అనే పదం మనం ఇక అనం నువ్వో ఓ ఓ, సగం ఓఓ నువ్వో సగం నువ్వో ఓ ఆ ఆ నువ్వు నేను కలిపి కన్న కలలు వేరు చేసి కంటిపాప నీవి నీకు తిరిగి ఇవ్వమందే నువ్వు నేను కలిసి పెంచుకున్న ఆశలోంచి బైటికొచ్చే దారి ఎదో మనసు వెతుకుతోందే నువ్వు పక్కనున్న వేలలోన వెన్నెలంత వాడి వాడి పువ్వులాగా వాలిపోతోందే నీకు నాకు మధ్య తీపి తీపి గుర్తులున్న కాలమంతా కళ్లలాగా మారిపోయి రాలిపోయే తప్పటడుగులన్నీ ఒప్పులై పోయే ప్రేమ మాటలన్నీ తప్పులై పోయే కంటి విప్పులేని ముప్పులైపోయే మనసులు వేరయే తిరుగుతున్న భూమి నిమిషం ఆగే గుండెలోని ప్రేమ విషమే తాగే అంతు లేని చీకటంచుల్లోకే ప్రాణం నడిచేనులే అడుగేయొద్దే కదిలి విడిపోవద్దే వదిలి వదిలేయొద్దే మజిలీ అద్దమే పగిలిందిలే శబ్దమే వినిపించదే యుద్ధమే జరిగిందిలే గాయమే కనిపించదే నిజమిదే నువ్వు నమ్మవే ఋజువిదే ఇటు చూడవే తియ్యని ప్రతి జ్ఞాపకం చేదులా విరిచేసెను మనసుని నేనన్న మాటే నువ్వు కాదన్న చోటే మనలో ప్రేమ పాటే అయ్యిందే పొరపాటే, పొరపాటే మరి నీవన్న మాటే, మాటే నే కాదన్న పూటే మనలో ప్రేమలోటే తెలిసే, తెలిసే నువ్వో (నువ్వో) సగం (సగం) నేనో (నేనో) సగం (సగం) మరి (అనే) అనే జగం అయ్యే (అయ్యే) సగం (సగం) మనం అనే పదం (పదం) మనం ఇక అనం (మనం ఇక అనం) [Transliteracja] nuvvo sagam, neno sagam ane jagam ayye sagam manam ane padham manam ika anam addhame pagilindhile shabdhame vinipinchadhe yuddhame jarigindhile gaayame kanipinchadhe nijamidhe nuvvu nammave rujuvidhe itu choodave thiyyani prathi gnapakam chedhula virichesenu manasuni nenanna maate nuvvu kaadhanna chote manalo prema paate ayyindhe porapaate mari neevanna maate ne kaadhanna poote manalo premalote telise nuvvo sagam, neno sagam ane jagam ayye sagam manam ane padham manam ika anam nuvvo oo oo, sagam oo nuvvo sagam nuvvo o aa aa nuvvu nenu kalipi kanna kalalu veru chesi kantipaapa neevi neeku thirigi ivvamandhe nuvvu nenu kalisi penchukunna aashalonchi baitikoche daari edho manasu vethukuthondhe nuvvu pakkanunna velalona vennelantha vaadi vaadi puvvulaaga vaalipothondhe neeku naaku madhya theepi theepi gurthulunna kalamantha kallalaaga maaripoyi raalipoye thappatadugulanni oppulaipoye prema maatalanni thappulaipoye kanti vippuleni muppulaipoye manasulu veraye thiruguthunna bhoomi nimisham aage gundeloni prema vishame thaage anthuleni cheekatanchulloke praanam nadichenule adugeyoddhe kadhili vidipovadhhe vadhili vadhileyoddhe majili addhame pagilindhile shabdhame vinipinchadhe yuddhame jarigindhile gaayame kanipinchadhe nijamidhe nuvvu nammave rujuvidhe itu choodave thiyyani prathi gnapakam chedhula virichesenu manasuni nenanna maate nuvvu kaadhanna chote manalo prema paate ayyindhe porapaate mari neevanna maate ne kaadhanna poote manalo premalote telise, thelise nuvvo (nuvvo) sagam (sagam) neno (neno) sagam (sagam) mari (ane) ane jagam ayye (ayye) sagam (sagam) manam ane padham (padham) manam ika anam (manam ika anam)Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.