VIDEO
[Telugu] ఇనరా ఇనరా సెపుతా ఇనరా ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా వినరా వినరా సెపుతా వినరా ఈ కాలం శ్రీరంగనీతులు వినరా నచ్చింది చేసేటి పోకాడ పోయి వచ్చింది చేసేటి వైఖరి కనరా (నచ్చింది చేసేటి పోకాడ పోయి వచ్చింది చేసేటి వైఖరి కనరా) కూసేటి కోడికి లేసేది పోయీ కూసుందని కోడిని కోసేటి రోజులు… వేమన శతకం కాశికి పోయింది సుమతీ శతకం మతిపోయి కూర్చుంది శతకోటి వింతల విడ్డూరాలే కొలతల్లా మారాయి ఈ కాలం కథలే ఇనరా ఇనరా సెపుతా ఇనరా ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా నచ్చింది చేసేటి పోకాడ పోయి వచ్చింది చేసేటి వైఖరి కనరా ఏ నవ్వు ఎనకా ఏ మర్మముందో కనిపించదే, కనిపించదే ఏ పలుకు ఎనకా ఏ అర్ధముందో వినిపించదే, వినిపించదే మనసారా మాటాడే వైనాన్ని చెరిపేయమంటోంది చరవాణి దిశ లేని దారుల్లో అడుగేసి గమ్యాలనే గాలికొదిలేసి ఏ రోజుకారంగేయడం నేర్చుకుంది లోకమే ఓ ఓ, ఇనరా ఇనరా సెపుతా ఇనరా ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా వినరా వినరా సెపుతా వినరా ఈ కాలం శ్రీరంగనీతులు వినరా నెలసరి జీతాల సొగసులకోసం పంథాలే, పంథాలే నెలకొక్కసారైనా మనకేం కావాలో అడగములే, చూడములే లెక్కల తక్కెడ తూకంలో నువు తప్పిపోయావు ఏనాడో ఎక్కడికక్కడ రాజీలో ఈ జీవితంకెన్ని గుంజిల్లో ఏ సిరులకై నీ పరుగులో నీకు కూడ తెలియదే ఇనరా ఇనరా సెపుతా ఇనరా ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా నచ్చింది చేసేటి పోకాడ పోయి వచ్చింది చేసేటి వైఖరి కనరా [Transliteracja] Inaraa inaraa seputhaa inaraa Eekaalam sriranga neethulu inaraa Vinara vinara seputha vinaraa Ee kaalam sriranga neethulu vinaraa Nachhindi cheseti pokaada poyi Vachhindi cheseti vaikhari kanaraa (nachhindi cheseti pokaada poyi Vachhindi cheseti vaikhari kanaraa) Kooseti kodiki lesedi poyee… Koosundhani kodini koseti rojulu Vemana shathakam kashiki poyindhi Sumati shathakam mathipoyi koorchundhi Shathakoti vinthala viddooraale Kolathallaa maaraayi ee kaalam kathale Inaraa inaraa seputhaa inaraa Eekaalam sriranga neethulu inaraa Nachhindi cheseti pokaada poyi Vachhindi cheseti vaikhari kanaraa Ye navvu enakaa ye marmamundho Kanipinchadhe, kanipinchadhe Ye paluku enakaa ye ardhamundho Vinipinchadhe, vinipinchadhe Manasaara maataade vainaanni Cheripeyamantondhi charavani Dishaleni daarullo adugesi Gamyaalane gaalikodilesi Ye rojukaarangeyadam Nerchukundhi lokame O o, inaraa inaraa seputhaa inaraa Eekaalam sriranga neethulu inaraa Vinara vinara seputha vinaraa Ee kaalam sriranga neethulu vinaraa Nelasari jeethaala sogasulakosam Panthaale, panthaale Nelakokkasaarainaa manakem kaavaalo Adagamule, choodamule Lekkala thakkeda thookamlo Nuvu thappipoyaavu enaado Ekkadikakkada raajilo Ee jeevithamkenni gunjillo Ye sirulakai nee parugulo Neeku kooda theliyadhe Inaraa inaraa seputhaa inaraa Eekaalam sriranga neethulu inaraa Nachhindi cheseti pokaada poyi Vachhindi cheseti vaikhari kanaraaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.