VIDEO
[Telugu] భూమికి అందం ఊరు మన ఊరికి అందం పైరు కొండల్లో దూకే సెలయేరూ గాలికి ఊగే చేలు అటు కొబ్బరితోటల బారు పైవాడే గీసిన సిత్రాలూ సంక్రాంతి ముగ్గల్లే అమ్మాయి సిగల్లే ముద్దొచ్చే అందం ఈ ఊరూ సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా చినుకే పడితే జలజలగా పుడమే విరిసె కుసుమాల మనసే ముసిరే పరిమళమే వెదజల్లా చెమటే కురిసి వరి మడిలో ఎదిగే పైరమ్మా బాగా ఇదిగో పల్లకి పవిటల్లే అమరేలా తెలుగింట్లో పడుచల్లే మెరిసేను ఈ ఊరు మన బాపు బొమ్మల్లే ముద్దొస్తుందంటారు చుట్టూరా చుట్టాలే కానోళ్లు కారేవరు మనసుల్లో మమతల్లో అసలీ ఊరి సాటెవ్వరూ సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా [Transliteracja] bhoomiki andam ooru mana ooriki andham pairu kondallo dhooke selayeroo gaaliki ooge chelu atu kobbari thotala baaru paivaade geesina sitraalu sankranthi muggalle ammaayi siggalle muddhochhe andham ee ooru sayyaata vidhi sayyaata kadaraa repantu mari eauno kadaraa chinuke padithe jalajalagaa pudame virise kusumaala manase musire parimalame vedhajallaa chemate kurisi vari madilo edhige pairamma baaga idhigo pallaki pavitallo amarelaa telugintlo paduchalle merisenu ee ooru mana baapu bommalle muddhosthundantaaru chuttoora chuttaale kaanollu kaarevaru manasullo mamathallo asalee oori saatevvaru sayyaata vidhi sayyaata kadaraa repantu mari eauno kadaraa sayyaata vidhi sayyaata kadaraa repantu mari eauno kadaraaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.