నటరాజా ఆ ఆ నటరాజా సస సస సస పనిసా ప ని సస సస స స పనిప నినిని నినిని పమపా రిమపని నినిని నినిని పమపా పమనిస సరిమప రిమపని గా సరిమప రిమపని దా సరిమప రిమపని సా
నమామి నమామి ఈశ్వర నాట్య పూజితం ఆ ఆ నమామి నమామి శంకర పాదా వందితం
అందెలలో నాదం తోంతనమ్ పాదముల లాస్యం ధీంతనమ్ సంగీత సాహిత్య ఆనంద ఆలాపనే తన దిరన దిరన తననే
రాగం తాళం నాట్యం నటరాజ సుందరం నాదం వేదం కావ్యం నటరాజ సుమధురం
రాగం తాళం నాట్యం నటరాజ సుందరం నాదం వేదం కావ్యం నటరాజ సుమధురం
మనోహరం ఓంకారం సరిగమ శ్రీకారం పారాణి పాదాల కధనం సంగీత లీలోత్సవం
లోకమే సుట్టిన వాడే కళ్ళ ముందరే వచ్చి వాలాడే కాలమే పంపిన తోడే కాలి గజ్జలా అల్లుకొని పోడే
మాధుర్యమే సంతోషమే ఆంతర్యమే శృంగారమే నీవల్ల నాలో ఇలా మెరిసెలే
నమామి నమామి ఈశ్వర నాట్య పూజితం ఆ ఆ నమామి నమామి శంకర పాదా వందితం
అందెలలో నాదం తోంతనమ్ పాదముల లాస్యం ధీంతనమ్ సంగీత సాహిత్య ఆనంద ఆలాపనే తన దిరన దిరన తననే
రాగం తాళం నాట్యం నటరాజ సుందరం నాదం వేదం కావ్యం నటరాజ సుమధురం
రాగం తాళం నాట్యం నటరాజ సుందరం నాదం వేదం కావ్యం నటరాజ సుమధురం
[Transliteracja]
natarajaa, aa aa nataraja sasa sasa sa sa panipaa pa ni sasa sasa sa sa panipa ninini ninini pamapaa rimapani ninini ninini pamapaa pamanisa sarimapa rimapani gaa sarimapa rimapani daa sarimapa rimapani saa
raagam taalam naatyam nataraaja sundaram naadam vedham kaavyam nataraaja sumadhuramTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.