hey padaharanala telugu juliet ekkada vundo vetukudaam padara mana vaadi chilipi lifemate ekkada vunna kalupudam lulamedaina fikar ledu kala unte sare mathamedaina digulledu manasunte sare sare cine taroo tennis staro nachchedika neekevaro we have a romeo we need is a juliet
chaduvula sundari adigora nadiche library endukura cell phone sogasari idigora eppudu engage raa TV anchor dekhora aa vankara bhashaku dandamra tata gari beti raa adi rupi rupam raa em kavalo.. thanalo quality oo.. inka neelo.. ledoi clarity oo.. telcheloga vayasavuthundi kaneesam nutokati
Yo yo yo we have a romeo all that we need is a juliet - 2
I can give you a reason to stay if you can see in me Your life your dreams realize don't walk away Can't you see what you're leaving behind
We have a romeo we need a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet - 2
[Telugu]
హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ వున్నా కలుపుదాం కులమేదైనా ఫికర్ లేదు కల ఉంటే సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో we have a romeo we need is a juliet
చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎప్పుడూ ఎంగేజే రా టీవీ anchor దేఖోరా ఆ వంకర భాషకు దండంరా టాటా గారి బేటి రా అది రూపి రూపం రా ఏం కావాలో.. తనలో క్వాలిటీ ఓ.. ఇంకా నీలో.. లేదోయ్ క్లారిటీ ఓ.. తేల్చేలోగా వయసవుతుంది కనీసం నూటొకటి
Yo yo yo we have a romeo all that we need is a juliet - 2
I can give you a reason to stay if you can see in me Your life your dreams realize don't walk away Can't you see what you're leaving behind
అందరు గమనిస్తూ వుంటే ఏమండి అని పిలవాలి ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి కొంచెం కోపం ఓ.. కొంచం జాలి ఓ.. కొంచం స్వార్ధం ఓ.. కలిసుండాలి ఓ.. నన్నే నాకు కొత్తగా చూపే యువరాణే కావాలి
We have a romeo we need a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet - 2Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.