VIDEO
[Telugu] కొమ్మా ఉయ్యాల కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా రోజు ఊగాలా కొమ్మా సతున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాల తెల్లారలా పొద్దుగాలా అమ్మా నీ అడుగుల్లో అడుగుయాలా కొమ్మా ఉయ్యాల కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా రోజు ఊగాలా కొమ్మా సతున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా గోరింటాకు పెట్టాలె గొరవంక దాయీ నెమలి కాలెత్తాలి నెలవంక దాయీ నెలవంక దాయీ కూరంట బూవంట ఆటాడుకోవాలి దారెంత పోతున్నా కుంధేలు దాయీ దాయమ్మ దాయీ కొమ్మా ఉయ్యాల కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా రోజు ఊగాలా [Transliteracja] Komma uyyala kona jampaala Amma ollo nenu roju oogaala Roju oogaala Komma satuna paade koyila Koo ante koo antu natho undaala Natho undaala Thellarala poddhugaala Amma nee adugullo adugeyaala Komma uyyala kona jampaala Amma ollo nenu roju oogaala Roju oogaala Komma satuna paade koyila Koo ante koo antu Natho undaala Natho undaala Gorinta pettaale gorawaanka daayi Nemali kaalettali nelawanka daayi Nelawanka daayi Kooranta boowanta Aatadukowali Darenta pothunna Kundhelu daayi Daayamma daayi Komma uyyala kona jampaala Amma ollo nenu roju oogaala Roju oogaalaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.