Ye bulle naa tingari bulle Malle na bangaramalle Dille gul golaindhe neevalle Ye bulle nee tingari bulle Malle ee bongaramalle Lele na letha kaalam neevele
Ye balle balle le le baby patnam naadheley Balle balle le le bhari katnam nuvveley Balle balle le le baby patnam needheley Balle balle le le bhari katnam needheley
Ye bulle naa tingari bulle Malle na bangaramalle Dille gul golaindhe neevalle Ye bulle nee tingari bulle Malle ee bongaramalle Lele na letha kaalam neevele
Vo rukkammo em kikkammo Vollantha neelo varahaale Okokkati ne lekkedathale Anni neevele aaja annale Aavuravuramannave aada todai untale Nee vayasuku ompulavilli Nee sogasuku atharu jhalli Nee kulukula melikallone melipadipothale...
Ye bulle naa tingari bulle Malle naa bangaramalle Dille gul golaindhe neevalle Ye bulle nee tingari bulle Malle nee bongaramalle Lele na letha kaalam neevele
Na lekkallo aa chukkallo Nuvvante jigi jigi jabille Nee taluke tala tala kiranale Yesei paggale pettei laggale Tamalapaakulu chudathale taamboolannaipothane Nee kiri kiri kadhakali gilli Jara garamai chelaregane Naranaramuna cheramayyane Yemammo godarey hey hey hey
Bulle naa tingari bulle Malle naa bangaramalle Dille gul golaindhe neevalle Ye bulle nee tingari bulle Malle nee bongaramalle Lele na letha kaalam neevele
Ye balle balle le le baby patnam naadheley Balle balle le le bhari katnam nuvvele Balle balle le le baby patnam needheley Balle balle le le bhari katnam needheley
[Telugu]
(హే సనా నానా నా నా హే తనా నానా నా నా)-౨ ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే నీ యెనకోచ్చేసాలే నీ నిగ నిగ నచ్చాసాలే నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా అరే పడి పడి మనసిచ్చాలే నీ కథకు మలుపిచ్చాలే నీ కలలకు కలలిచ్చాలే నిన్నే నువ్వు మెచ్చేలా యె బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే
వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో వోళ్ళంతా నీలో వరహాలే ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే అన్నీ నీవేలే, ఆజా అన్నాలే ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే నీ వయసుకు వయసుకు వొంపులవల్లే నీ సొగసుకు అత్తరు జల్లే నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే
నా లెక్కల్లో, ఆ చుక్కల్లో నువ్వంటే జిగి జిగి జాబిల్లీ నీ తళుకే తళ తళ కిరణాలే యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే తమలపాకులు చుడతాలే తాంబూలానై పోతాలే నీ కిరి కిరి కథకలి గిల్లీ జర గరమై చలరేగేనా నరనరమున చేరమయ్యెనా ఎమమ్మో గోదారె హే హే హే బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే నీ యెనకోచ్చేసాలే నీ నిగ నిగ నాచ్చేసాలే నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా అరే పడి పడి మనసిచ్చాలే నీ కథకు మలుపిచ్చాలే నీ కలలకు కలలిచ్చాలే నిన్నే నువ్వు మెచ్చేలా యె బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలేTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.