VIDEO
[Romanizacja] Vachinde pilla mellaga vachinde Cream-u biscuit yesinde Gammuna koosoniyyade Kudhuruga nilsoniyyade Sanna sannaga navvinde Kunuke gayab chesindey Muddha notiki pokunda Masthu diturb chesindey Pilla renuka pilagaadocchinde Dinner annade date-u annade Yelu patti polu thirigi Ninnu ulta seedha cheshindey Vachinde pilla mellaga vachinde Cream biscuit yesinde Gammuna koosoniyyade Kudhuruga nilsoniyyade Sanna sannaga navvinde Kunuke gayab jeshinde Muddha notiki pokunda Masthu diturb chesinde Pilla renuka pilagaadocchinde Vacchinde.. Magavallu masth chaalu Magavallu masth chaalu Maskalu godatha untare Nuvvu enna poosa lekka Karigithe anthe sangetha Osari sare antu Osari sorry antu Maintain nuv chesthe Life antha paduntaade Vachinde pilla mellaga vachinde Cream-u biscuit yesinde Gammuna koosoniyyade Kudhuruga nilsoniyyade Sanna sannga navvinde Kunuke gayab jeshinde Muddha notiki pokunda Masthu diturb chesindey Aiyya baboi entha podugo Aiyya baboi entha podugo Aiyya baboi entha podugo Muddhu letta icchude Ai baboi entha podugo Muddhu letta icchude Thana mundhu nicchanesi Yekkithe kaani andhade Paruvaale nadum patti Paiketthi muddhe pette Techniques ye nakunnai le Pareshane neekakkarle Vachinde pilla mellaga vachinde Cream biscuit yesinde Gammuna koosoniyyade Kudhuruga nilsoniyyade Sanna sannaga navvinde Kunuke gayab cheshinde Muddha notiki pokunda Masthu diturb chesinde Pilla renuka pilagaadocchinde Vacchindey.. Dinner annade date-u annade Annadey.. Yelu patti polu thirigi Ninnu ulta seedha cheshindey Arey o pilla inka nuvvu Nelanidichi gaali motor lo Vachinde pilla mellaga vachinde Cream biscuit yesinde Gammuna koosoniyyade Kudhuruga nilsoniyyade Sanna sannaga navvinde Kunuke gayab jeshinde Muddha notiki pokunda Masthu diturb chesindey Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest [Telugu] వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగా నిల్సోనియ్యడే సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్ల రేణుక పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేట్-ఉ అన్నాడే వేలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగా నిల్సోనియ్యడే సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్ల రేణుక పిలగాడొచ్చిండే వచ్చిండే మగవాళ్ళు మస్త్ చాలూ మగవాళ్ళు మస్త్ చాలూ మస్కాలు గోడతా ఉంటారే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ మేన్టేన్ నువ్ చేస్తే లైఫ్ అంత పడుంటాడే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగా నిల్సోనియ్యడే సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే అయ్ బాబోయ్ ఎంత పొడుగో అయ్ బాబోయ్ ఎంత పొడుగో అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దు లెట్టా ఇచ్చుడే అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దు లెట్టా ఇచ్చుడే తన ముందు నిచ్చనేసి ఎక్కితే కానీ అందడే పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నీక్స్ ఏ నాకున్నై లే పరేషనే నీకక్కర్లే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగా నిల్సోనియ్యడే సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్ల రేణుక పిలగాడొచ్చిండే.. వచ్చిండే.. డిన్నర్ అన్నాడే డేట్-ఉ అన్నాడే.. అన్నాడే.. వేలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే అరె ఓ పిల్ల ఇంకా నువ్వు నేలనిడిచి గాలి మోటర్ లో వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగా నిల్సోనియ్యడే సన్న సన్నగా నవ్విండే కునుకె గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండేTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.