Ye desam lo aina sandesam maa paate Yeye yayiye yehe he hey Ye vedika pai aina veduka ra ma aate Yehe yayiye yehe he he hey Ningi nela nadi madhyana Ponge ganga ma bhavana hey Pedilla gonthulu kalasina kaalam idhe Pedala vedini chaatina vela idhe he he he he hey
హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహారే హెయ్..
గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే యేయే యాయియే యేహే యాయియే చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే యేయే యాయియే యేహే యాయియే
కష్టం నీకు నేస్తమవగా విజయం నిన్ను ఇష్టపడదా నీ సంగీతం నీ రధం ముందుకు సాగుపద ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా హోసహో హోసహో హోసహారే హోసహో……..రే
యే దేసం లో ఐన సందేసం మా పాటే యేయే యాయియే యేహే యాయియే హె హెయ్ యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే యేయే యాయియే యేహే హె హె హెయ్ నింగి నేల నది మధ్యన పొంగే గంగ మా భావన హెయ్ పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్
హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహోTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.