VIDEO
[Telugu] జతగా నీతో కదిలా, ఆశగా చెలిగా నీతో ఉంటా, శ్వాసగా కలిసిన మనసులో కలలే తీరగా మురిసిన వయసుల వరసే హాయిగా ఈ లోకం సాక్షిగా ఇక నేనే నీవుగా కలిసుంటా తోడుగా విడిపోను నీడగా నువ్వు నేను ఒకటై సాగగా ఒకరికి ఒకరుగా ఒకటై ప్రేమగా జతగా నీతో కదిలా, ఆశగా చెలిగా నీతో ఉంటా, శ్వాసగా ఎపుడు చేసే పయనమే ఇప్పుడు కొత్తగా ఉందిలే ఎప్పుడు ఇలా సాగిపోతుంటే చాలంటుందిలే రోజు చూసే రోజాలెందుకో కలే తప్పాయిలే రోజు నిన్నే చూసుకొమ్మంటూ తప్పుకున్నాయిలే ఊహే నిజమై నాతో నిలిచెలే ప్రాణం నీవై నిన్నే తలచేలే నువ్వు నేను ఒకటై సాగగా ఒకరికి ఒకరుగా ఒకటై ప్రేమగా జతగా నీతో కదిలా, ఆశగా చెలిగా నీతో ఉంటా, శ్వాసగా రాతిరి కూడా వేకువ నాతో వెంట నడిచిందిలే వెలుగు పంచుతు పక్కనుండమని తోడు పంపిందిలే ఎగసే శ్వాసతో మనసే ఏదో కోరుకుంటుందిలే ప్రాణవాయువుగా ప్రేమను నింపి కానుకిమ్మందిలే మదిలో మెరిసే మనసైన మెరుపువే ఎదలో ఎగిసే సొగసైన కెరటమే నువ్వు నేను ఒకటై సాగగా ఒకరికి ఒకరుగా ఒకటై ప్రేమగా జతగా నీతో కదిలా, ఆశగా చెలిగా నీతో ఉంటా, శ్వాసగా కలిసిన మనసులో కలలే తీరగా మురిసిన వయసుల వరసే హాయిగా [Transliteracja] jathaga neetho kadhila, aashaga cheliga neetho untaa, swasaga kalisina manusula kalale theeraga murisina vayasula varase haayigaa ee lokam sakshigaa ika nene neevugaa kalisunta thoduga vidiponu needagaa nuvvu nenu okatai saagagaa okariki okaruga okatai premagaa jathaga neetho kadhila aashagaa cheliga neetho unta swasagaa epudu chese payaname ippudu kotthaga undhile eppudu ila saagipothunte chaalantundhile roju chuse rojalendhuko kale thappaayile roju ninne chusukommantu thappukunnaayile oohe nijamai naatho nilichele praanam neevai ninne thalachele nuvvu nenu okatai saagagaa okariki okaruga maname premagaa jathaga neetho kadhila aashagaa cheliga neetho unta swasagaa raathiri kuda vekuva naatho venta nadichindhile velugu panchuthu pakkanundamani thodu pampindhile egase swasatho manase edho korukuntundhile praana vaayuvuga premanu nimpi kaanukimmandhile madhilo merise manasaina merupuve edhalo egise sogasaina keratame nuvvu neneu okatai saagagaa okariki okaruga maname premagaa jathaga neetho kadhila aashagaa cheliga neetho unta swaasagaa kalasina manasula kalale theeragaa murisina vayasula varase haayigaaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.