Nijamena Nijamena Mana katha mugisena Cheekatilo ontariga Na madhi migilena Na gathamu nene vadulukunna Adi nanu vadalade Ni gurutulanni cherapamanna Hrudayam cherapade Ee ninna tappo netikedurai Nannu niladeesane Ni maruvaleni gnapakale Nannu veli vesene Tholi prema Ni gundelo gaayama Tholi prema Naa valle anakumaa ||2|| Nijamena Nijamena Mana katha mugisena Cheekatilo ontariga Na madhi migilena Nerame yevarido teladuga telchavuga Panthame yenduko adugavuga vidavavuga Nene oopiri panchina nene kaadani thenchina Nene kori nene veedi nilakada marichinaa Nee raaka malli nidurapoye kalalanu pilichene Nee veedukole entha bhadho nede thelisane Tholi prema Ni gundelo gaayama Tholi prema Naa valle anakumaa ||2||
[Telugu]
నిజమేనా నిజమేనా మన కథ ముగిసేన చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా
నా గతము నేనే వదులుకున్నా అది నను వదలదె నీ గురుతులన్ని చెరపమన్నా హృదయం చెరపదె
ఈ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీశనే నీ మరువలేని జ్ఞాపకాలే నన్ను వెలి వేసెనె
తొలి ప్రేమా నీ గుండెలో గాయమా తొలి ప్రేమా నా వల్లే అనకుమా ||2||
నిజమేనా నిజమేనా మన కథ ముగిసేన చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా
నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా నేనే ఊపిరి పంచినా నేనే కాదని తెంచినా నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా నీ రాక మళ్లీ నిదురపొయె కలలను పిలిచెనె నీ వీడుకోలే ఎంత బాధో నేడే తెలీసేనే
తొలి ప్రేమా నీ గుండెలో గాయమా తొలి ప్రేమా నా వల్లే అనకుమా ||2||Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.