VIDEO
[Telugu] అధర్మాన్ని అనిచెయ్యగ యుగయుఘాన జగములోన పరి పరి విధాల్లోనా విభవించే విక్రమ విరాట్రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్బావించె అవతారమిదే మీనమై పిడపకూర్ణమై తను వరహమై మనకు సహాయం బాణమై కరకు ఖడ్గమై చురుకు ఘాతమై మనకు వూటమై నిశి తొలిచాడు దీపమై నిదానం తన ధ్యేయమై వాయువే వేగమై కలియుగ స్తితిలయలే కలబోసే కల్కి ఇతడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్బావించె అవతారమిదే ప్రార్థనో మధుర కీర్తనో హృదయ వేధనో మన నివేదనం అందితే మనవి తక్షణం మనకు సంభవం అతడి వైభవం అధర్మాన్ని అనిచెయ్యగ యుగయుఘాన జగములోన పరి పరి విధాల్లోనా విభవించే విక్రమ విరాట్రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్బావించె అవతారమిదే [Transliteracja] Adharmanni anicheyyaga yugayughaana Jagamulona pari pari vidhaallona Vibhavinche vikrama viraatroopamithade Swadharmanni parirakshinchaga Samasthaanni prakshalinchaga Samudhbavinche avataramidhe Meenamai pidapakoornamai Thanu varahamai Manaku saayamai Baanamai karaku khadgamai Churuku ghaatamai Manaku vootamai Nishi tholichaadu deepamai Nidhaanam thana dhyeyamai Vaayuve vegamai Kaliyuga sthithilayale Kalabose kalki ithade Swadharmanni parirakshinchaga Samasthaanni prakshalinchaga Samudhbavinche avataramidhe Praarthano madhura keerthano Hrudhaya vedhano Mana nivedhanam Andhithe manavi thakshanam Manaku sambhavam Athadi vaibhavam Adharmanni anicheyyaga yugayughaana Jagamulona pari pari vidhaallona Vibhavinche vikrama viraatroopamithade Swadharmanni parirakshinchaga Samasthaanni prakshalinchaga Samudhbavinche avataramidheTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.