VIDEO
[Telugu] నెత్తురు చిందిన భూమిదీ మళ్ళీ పిలిచెను రమ్మని స్వేచ్చకు మూలం రణమనీ తుమ్ ముఝే ఖూన్ దో చావుకే ఉనికే లేదని తెలిపిన ప్రాణం విలువని స్మరించుకోరా తెగువనీ తుమ్ ముఝే ఖూన్ దో వేసే నీ ప్రతి అడుగులో నిన్నటి యోధుల గాధలు రక్తం చిందిన నేలపై నెత్తుటి తిలకమా, హా దాచిన చరితకు ఋజువుగా సాక్ష్యం నువ్వై సాగిపో దేశంకే ప్రతిరూపమా ఆజాద్ హింద్ ఫౌజ్ తుమ్ ముజ్హే ఖూన్ దో మై తుమ్హే ఆజాది ధూంగా ||4|| యుద్ధంలో శాంతిని స్థాపించడమే పోరాటం అంతటి ఈ శ్వేచ్చని తరములకందని రక్షణలో శిక్షణ నువ్వంటూ బ్రతకాలి ఆయుషే ఆయుధం నేటికీ ఒక్కటే ఆశయం దేశమన్నదే మా ఆవేశం వెలగరా గెలవరా నీది నాది జెండా పొగరే భగవాన్ జీ మన బోస్ రా జండా పొగరే చూడరా భగవాన్ జీ మన బోస్ రా భరతమే అఖండంరా తుమ్ ముజ్హే ఖూన్ దో మై తుమ్హే ఆజాది ధూంగా తుమ్ ముజ్హే ఖూన్ దో మై తుమ్హే ఆజాది ధూంగా ||4|| తుమ్ ముజ్హే ఖూన్ దో మై తుమ్హే ఆజాది ధూంగా తుమ్ ముజ్హే ఖూన్ దో [Transliteracja] netthuru chindhina bhoomidhee malli pilichenu rammani swechaku moolam ranamani tum mujhe khoon do chaavuke unike ledhani telipina praanam viluvani smarinchukoraa teguvani tum mujhe khoon do vese nee prathi adugulo ninnati yodhula gaadhalu raktham chindhina nelapai netthuti thilakamaa, haa daachina charithaku rujuvugaa saakshyam nuvvai saagipo deshamke prathiroopamaa azad hind fauj tum mujhe khoon do main tumhe azadi doonga tum mujhe khoon do main tumhe azadi doonga ||2|| yuddhamlo shantini sthaapinchadame poraatam anthati ee swechani tharamulakandhani rakshanalo shikshana nuvvantu brathakaali aayudhe aayudham nethiki okkate aashayam deshamannadhe maa aavesham velagara gelavaraa needhi naadhi janda pogare bhagavan ji mana bose raa jandaa pogare choodaraa bhagavan ji mana bose raa bharathame akhandamraa tum mujhe khoon do main tumhe azadi doonga tum mujhe khoon do main tumhe azadi doonga ||2|| tum mujhe khoon do main tumhe azadi doonga tum mujhe khoon doTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.