కలలో నీ నామ స్మరణ . మరువ చక్కని తండ్రీ ... కలలో నీ నామ స్మరణా . మరువ చక్కని తండ్రీ ... పిలిచిన పలుకవేమి ... పలుకే బంగారమాయెనా . పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి... కలలో నీ నామ స్మరణ . మరువ చక్కని తండ్రీ ... పలుకే... పలుకే బంగారమాయెనా . కోదండపాణి . పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా . కోదండపాణి . పలుకే బంగారమాయెనా. ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ ... ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ ... కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ ... పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా ... పలుకే బంగారమాయెనా... శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా ... పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా ... కోదండపాణి. పలుకే బంగారమాయెనా... పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి. కలలో నీ నామ స్మరణ .మరువ చక్కని తండ్రీ ... పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా... Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa. |
|