కన్నా కన్నా చిన్నారి కన్నా జోలాలి పాటై నీ చెంత ఉన్నా నిదురించరా కన్నా నిదురించరా లాలి లాలి ఆకాశ లాలి లాలి లాలి జాబిల్లి లాలి నిదురించరా కన్నా నిదురించరా అరోరో తన్నరే రారో అరోరో తన్నరే రారో తందనే తానానా తందనే తానానా తందనే తానానా
అమ్మ ప్రేమలోనా దాగి ఉన్నదంటా అమృతాల చిరునామా అమ్మ చీర కొంగు నిన్ను సేద తీర్చు అద్భుతాల స్వర్గ సీమ ఈ రేయి నీ కోసమే కన్నా ఈ హాయి నీ కోసమే కంటి ముందు నిన్ను చూసుకున్న వేళా అంతులేని ఓ ధీమా కన్నబిడ్డలాగా మళ్ళి మళ్ళి నిన్నే కోరుతుంది ప్రతి జన్మా ఈ పాట నీకోసమే కన్నా ఈ అమ్మ నీ నేస్తమే జగమే మరిచి మహరాజులా నిదురించరా కన్నా నిదురించరా కన్నా కన్నా చిన్నారి కన్నా జోలాలి పాటై నీ చెంత ఉన్నా నిదురించరా కన్నా నిదురించరా అరోరో తన్నరే రారో అరోరో తన్నరే రారో తందనే తానానా తందనే తానానా తందనే తానానా
Amma premalona daagi unnadhanta Amruthala chirunama Amma cheera kongu ninnu sedha teerchu Adbuthala swaraga seema Ee reyi nee kosme kanna Ee haayi nee kosame Kanti mundu ninnu chusukunna vela Anthuleni o dheema Kanna biddalaga malli malli Ninne kotuthundi prathi janma Ee paata neekosame kanna Ee amma nee nesthame Jagame marichi maharajula Nidhurinchara kanna nidhurinchara Kanna kanna chinnari kanna Jolali paatai nee chentha unna Nidhurinchara kanna nidhurincharaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.