సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింత పోదు నాకిలా ఏమిటో చింత పోదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతుందే తప్పేనా ఈ యాతనా నీ వైపు రావాలనే అలా ఉరుకుతోన్దే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిదురలోనూ ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను
వల్ల కాదూ పాలు పోదు ఆగనీదూ సాగనీదూ వెంట రాదు నాకిలా ఏమిటో వేళ కాదూ వీలు లేదు ఊహ కాదూ ఓర్చు కోదూ చెంత లేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతుందే తప్పేనా ఈ యాతనా నీ వైపు రావాలనే అలా ఉరుకుతోoదే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిదురలోనూ ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయే ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటోTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.