VIDEO
[Orginal] అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో [Romanizacja] abbo vadento vadi godavento abbo vadento vadi upento abbo vadento vadi chupento abbo vadne chusaka inko magavadevadu magavadalle ledento abbo nuvvento nilo godavento abbo nuvvento nika pogarento abbo nuvvento nato chanuvento abbo ninne chustunte nalo edo edo avuta avuta undento vaddu antune istunte kampeni mudduga moge sarasala simfoni konte chupulto i prema pampini haddu cheripindi rarammani nikaramga sutaramga sikarale cheraliga alochinchu duke munde enta lotu unnado yadalo abbo nuvvento nilo godavento abbo nuvvento nato chanuvento champutunnadi chacchenta krejuto dimputunnadi dintoti lavvulo nimpamantunte niluvella chavato nimputuntadu chirunavvuto asalento kosarento digitene teledika alaranu agalinka oke anaku velalo gililo abbo vadento vadi godavento abbo vadento vadi upento abbo vadento vadi chupento abbo vadne chusaka inko magavadevadu magavadalle ledentoTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.