VIDEO
[Telugu] ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ గ్రీనే చూసాడే పరుగులు పెట్టాడే ఈ సింపుల్ చిన్నోడే తన లవ్వులో డీపుగా మునిగాడే ఎక్కడ ఉన్న చంటోడై చిందులు వేసాడే బేబీ గర్ల్ బేబీ గర్ల్ నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే పంపవే మత్తు చూపుల మందిచ్చి హార్టులో మోగేలే నీదే రింగ్టోన్ ఒక కిస్ ఇచ్చి పోరాదే జాను స్మైలూతో అవ్వదా లైఫ్ కామ్ డౌన్ పక్కనుంటూనే చూస్తావా నన్ను చేరావ్ ఇలా నా గుండెకి ఇలా నా ఫేటే ఇలా మారి తిరిగేనా చూడే పిల్లా నా కల్లే ఇలా పైపైన మబ్బులో ఎగిరిన ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ గ్రీనే చూసాడే పరుగులు పెట్టాడే అరెరే ఎటిఎం అయ్యాడే ఎయి లవ్వులో డీపుగా మునిగాడే క్యాషు కార్డు నిల్ అయినా పడి పడి నవ్వాడే కొండల్లా కష్టాలంటే నమ్మనే లేదు చెప్పాలంటే ఓర్చుకో కాసింత వెయిటే నీ డ్రీములో హాఫె పట్టే బ్యూటే బేబీ కన్నులు చాలని అలుగుతూ అలుగుతూ చూపెను కోపమే గుడ్డిదేరో డౌట్ ఇక తీరేరో ఈ కాదల్ నీ క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడ్ ఒద్దు అన్నది ఏం పాపం ఫాలో మీ అన్నది పోజ్ ఒద్దు అన్నది స్పేస్ ఇవ్వమన్నది ఎం శాపం నచ్చేసాడు ఓ స్కెచ్ ఎసాడు నే వే లోకి బాగానే వచ్చేసాడు నీ అందం తోనే ఫ్లాట్ అయిపోయాడు నీ గుండెల్లో జండానే పాతేసాడు ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ క్రాసె చేసాడే బోర్లా పడ్డాడే అరెరే ఓ ఒకటై చేసాడే ఎయి లవ్వులో డీపుగా మునిగాడే ప్యారు పాప అంటూనే ఇరుకున పడ్డానే [Transliteracja] Ee single chinnode New love lo fresh ga paddade Signal green ey choosade Parugulu pettade Ee simple chinnode Tana love lo deep ga munigade Ekkada vunna chindodai Chindulu vesade Baby girl baby girl nidharandi ledule Kantiki reppatki madya nuvvochi Aakali dappika assaluantu undade Pampave mathu choopulo mandichi Heartlo mogalae neede ringtone Okka kiss ichi porade jaanu Smile tho avvada lifeu calmdown Pakka untune choosthava nannu Cherav ela naa gunde ki la Naa fate ey ela maari thirigena Choode pilla naa kale ila Paipaina mabbulo egirina Ee single chinnode New love lo fresh ga paddade Signal green ey choosade Parugulu pettade Areyreyy atm ayyade Yeyai love uu lo deep ga munigade Cashu cardu nill ina Padi padi navvade Kondila kastalantte Nammante ledu cheppalante Oorchuko kaasintha weightey Nee dreamlo halfey patte beauty baby Kannule chaalani andhame Aluguthu choopenu kopame Guddidero doubt ika teerero Ee kadhal nee Cute cute chinnadi Try cheyamannadi Speed oddu annadu Em papam Follow me annadi Pose odhu annadi Space ivvamanadi Em shaapam Nachesadu o sketch esadu Ne way lo ki bagane vachesadu Nee andham thone flat ipoyadu Nee gundello janda ne paathesadu Ee single chinnode New love lo fresh ga paddade Signal cross ey chesade Borla paddade Arerey o okatai chesade Eyi lovelo deepuga munigade Pyaru papa antune irukuna paddaneTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.