[Telugu] హాయి హాయి హాయి ఈ మాయ ఏమిటో గుండె ఆగి ఆగి ఎగురుతున్నది చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలన్నీ నేర్చి అంకెలాటలేదో ఆడుతున్నది ఓ అంటానంటూ ఓ నేస్తామంటే ఓ కొత్త లోకం చెరానిలా ఓ కంటి విసిరినా సంకెళ్లు తెరచి చేరవా నన్నిలా ఓ ఇషా హా ఓ ఇషా
ఎదురనె లాక్కొని కలలో దాక్కొని కొసరి కొసరి కౌగిలింత ఇవ్వమకలా ఎదురుగా నిలబడి మనసులో అలజడి పెంచి పెంచి ప్రేమలోనా ముంచితే ఎలా ఓ కొత్త దారిలో ఓ ప్రేమ పేజీలో ఓ కథనే రాద్దాం రా ఇలా ఓ సంఖ్య విసిరినా సంకెళ్లు తెరచి చేరవా నన్నిలా ఓ ఇషా హా ఓ ఇషా ఓ ఇషా హా ఓ ఇషా
[Transliteracja] Hayi hayi hayi Ee maya emito Gunde aagi aagi Eguruthunnadi Chikkulanni kurchi O lekkalanni nerchi Ankelaatedho aaduthunnadi O antanantu o nesthamante O kottha lokam cheranila O kanti visirina sankellu Terachi cherava nannila O isha haa o isha
Edhurane lakkoni Kalalo dakkoni Kosari kosari kougilintha ivvamakala Edhuruga nilabadi Manasulo alajadi Penchi penchi premalona Munchithe ela O kotta darilo O prema page lo O kathane raaddam ila O sankya visirina Sankellu terachi cherava Nannila O isha haa o isha O isha haa o ishaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.