[Romanizacja]
Ninnila ninnila chusane Kallalo kallalo dachane Reppale veyyananthagaa Kanula pandage
Ninnila ninnila chusane Adugule thadabade nivalle Gundeloo vinapadindhigaa Prema chappude
Ninnu cheri poyee naa pranam Korenemo ninne ee hrudayam Naa mundhundhe andham nalo anandham Nannu nene marchipoyela ee kshanam
Ee varshaniki sparshunte Nee manase thakenugaa Ee yadhalo nee pere Palikele ivaale ilaa
Ee varshaniki sparshunte Nee manase thakenugaa Ee yadhalo nee pere Palikele ivaale ilaa
Tholi tholi preme dachey kalaa Chiru chiru navve aapey kilaa Chali chali gaale veechenthala Mari mari nanne cherenthaga
Ninnu nee nunchi nuvvu baitaku ranivvu Mabbu theralu thenchukunna jabilammalaa
Ee varshaniki sparshunte Nee manase thakenugaa Ee yadhalo nee pere Palikele ivaale ilaa
Ee varshaniki sparshunte Nee manase thakenugaa Ee yadhalo nee pere Palikele ivaale ilaa
[Telugu]
నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే
నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే
నిన్ను చేరి పోయి నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుండే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ యదలో నీ పేరే పలికెలె ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ యదలో నీ పేరే పలికెలె ఇవాళే ఇలా
తొలి తొలి ప్రేమే దాచెయ్యకలా చిరు చిరు నవ్వే ఆపెయ్యకిలా చలి చలి గాలే వీచేంతలా మరి మరి నన్నే చేరేంతగా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ యదలో నీ పేరే పలికెలె ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ యదలో నీ పేరే
పలికెలె ఇవాళే ఇలా Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa. |
|