[Telugu]
అరెరె ఎన్నెన్నో వింతలే అరెరె మబ్బుల్లో గంతులే చేతిలో తారలే… మాటలో రంగులే శ్వాసలో కాంతులే చేరుతున్నవే
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే ఇపుడే పరిచయమే సంబరమే ఏదో కొత్త బంధమే
అరెరె ఎన్నెన్నో వింతలే అరెరే మబ్బుల్లో గంతులే
చుట్టూ ఎన్నో వాన విల్లులే వెండి వెన్నెల నదులే పట్టు తేనెల రంగవల్లులే పసిడి పరిమళ నిధులే మంచు పువ్వుల జ్వాలలే మల్లె నవ్వుల గాలులే గాలి ఊసులే
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే ఇపుడే పరిచయమే ప్రియస్వరమే ఏదో కొత్త రాగం
అరెరె ఎన్నెన్నో వింతలే అరెరే మబ్బుల్లో గంతులే
నువ్వెదురొస్తే అది ఉదయం చెంత చేరితే సాయంత్రం నువ్ చేయి పడితే అది సరసం అడుగు కదిపితే అది విరహం జంట ఉన్నది జీవితం పంచుకొన్నదే అమృతం, ఇంత అద్భుతం
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే ఇపుడే పరిచయమే తొలి వరమే ఏదో కొత్త వీహంగమే
అరెరె ఎన్నెన్నో వింతలే అరెరే మబ్బుల్లో గంతులే
[Transliteracja]
arere ennenno vinthale arere mabbullo ganthule chethilo taarale, maatalo rangule shwasalo kaanthule cheruthunnave
ipudey parichayame parichayame prema prapanchame ipudey parichayame sambarame edho kottha bandhame
arere ennenno vinthale arere mabbullo ganthule
chuttu enno vaana villule vendi vennela nadhule pattu thenela rangavallule pasidi parimala nidhule manchu puvvula jwaalale malle navvula gaalule gaali oosule
ipude parichayam parichayame prema prapanchame ipudey parichayam priyaswarame edho kottha raagam
arere ennenno vinthale arere mabbullo ganthule
nuvvedhurosthe adhi udayam chentha cherithe saayanthram nuv cheyi padithe adhi sarasam adugu kadhipithe adhi viraham janta unnadhi jeevitham panchukonnadhe amrutham intha adbhutham
ipude parichayam parichayame prema prapanchame ipudey parichayam, tholivarame edho kotha vihangame
arere ennenno vinthale arere mabbullo ganthule Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa. |
|