VIDEO
[Telugu] గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా వేళలేని వెన్నెలా జాలువారింది నీ కన్నులా దాహామే తీరనీ దారలా, ఓ ఓ… దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా నీవే నలువైపులా చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా ఏదో రాధా కృష్ణ లీలా నిన్ను నన్నీవేళ వరించిందే బాలా తరగని చీకటైపోనా చెరగని కాటుకైపోనా జగమున కాంతినంతా నీదు కన్నుల కానుకే చేసి రంగుల విల్లునైపోనా నీ పెదవంచుపై రానా ఋతువులు మారని చిరునవ్వునే చిత్రాలుగా గీసి చెరిసగమై నీ సగమై పూర్తైపోయా నీవల్ల ప్రియురాలా దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా, ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ [Transliteracja] Gaganaala thelaanu nee premalona Digiraanu ennesi janmalainaa Thegipoye bandhaalu lokaalathona Nuvvedhuraina aanaati tholichoopunaa Velaleni vennelaa Jaaluvaarindhi nee kannulaa Daahame teerani daaralaa, oo Devilaa, nuvvilaa, aa aa Cheragaa, aa aa Kovelaaye naa kalaa Gaganaala thelaanu nee premalona Digiraanu ennesi janmalainaa Thegipoye bandhaalu lokaalathona Nuvvedhuraina aanaati tholichoopunaa Neeve naluvaipulaa Choosthune unta ninnu kantipaapalaa Edho radha krishna leela Ninnu neneevela varinchindhe baala Taragani cheekataiponaa Cheragani kaatukaiponaa Jagamuna kanthinanthaa Needhu kannula kaanuke chesi Rangula villunaiponaa Nee pedhavanchupairaanaa Ruthuvulu maarani Chirunavvune chitraalu geesi Cherisagamai nee sagamai Poorthaipoyaa neevalla priyuraalaa Devilaa, nuvvilaa, aa aa Cheragaa, aa aa Kovelaaye naa kalaaTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.