ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడి

గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం ఉండనీడు ఊరికే ఏ చోట ఏ నిమిషం వింటున్నావా.. నా మౌనాన్ని ఏమో ఏమో.. చెబుతూ ఉంది
ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ళ ఈ దూరం కదిలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం
నా లోకంలో.. నా లోకంలో అన్ని ఉన్నా.. అన్ని ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో
ఆ పై దూరం.. ఏం లేకున్నా.. సందేహంలో.. ఉన్నానేమో
ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది ఐనా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
ఏదో జరుగుతోంది యెదలో అలజడి ఏదో అడుగుతోంది యెదరే నిలబడిTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.