VIDEO
[Telugu] కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే ఇలా అయోమయంగ నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింక పెదాలతో అనొద్దు ఆ మాట పదాల్లలో వెతక్కు దాన్నింక కదుంది కళ్ళ లోపట ఎవరికి తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరకేసేదెందుకు పాపం అవసరమా కుడిఎడమో నేమో కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే ఇలా అయోమయంగ నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింక పెదాలతో అనొద్దు ఆ మాట పదాల్లలో వెతక్కు దాన్నింక కదుంది కళ్ళ లోపట నువ్వొచ్చి నా ప్రపంచమౌతుంటే ప్రపంచమే నిశ్శబ్ధమౌతుందే తపస్సుల తపస్సుల నిన్నే స్మరించనా స్మరించనా పొగడ్తల పొగడ్తల ఉన్నా వినేందుకు ఓ విధంగ బాగుందే వయస్సులో వయస్సులో అంతే కవ్వించినా క్షమించనా చిలిపిగా ఆఆ ఆ, మనస్సులో రహస్యమేమున్నా భరించనా వరించనా కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే లలలలల లలలలా లలలల లలలా ఇలా అయోమయంగ నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే లలలలల లలలలా లలలల లలలా ఎవరికి తేలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరకేసేదెందుకు పాపం అవసరమా కుడిఎడమో నేమో కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే లలలలల లలలలా లలలల లలలా [Transliteracja] kalallo nenulikki paduthunna nijaanni o kolikki thevente ilaa ayomayanga nenunna idhantu telchavemite padhe padhe adakku nuvvinka pedhaalatho anoddhu aa maata padhaallalo vethukku dhaanninka kadhundhi kalla lopata evariki teliyani lokam choopisthundhe nee maikam idhi nijama mari mahima emo atu itu teliyani paadham urakesendhendhuku paapam avasarama kudiedamo nenu kalallo nenulikki paduthunna nijaanni o kolikki thevente ilaa ayomayanga nenunna idhantu telchavemite padhe padhe adakku nuvvinka pedhaalatho anoddhu aa maata padhaallalo vethukku dhaanninka kadhundhi kalla lopata nuvvochi naa prapanchamouthunte prapanchame nishabdhamouthundhe thapassula thapassula ninne smarinchana smarinchanaa pogadthala pogadthala unna vinendhuku o vidhanga baagundhe vayassulo vayassulo anthe kavvinchina kshaminchanaa chilipiga aa aaaa manassulo rahasyamemunna bharinchanaa varinchanaa kalallo nenulikki paduthunna nijaanni o kolikki thevente lalalalala lalalala la…. ilaa ayomayanga nenunna idhantu telchavemite lalalalala lalalala la…. padhe padhe adakku nuvvinka pedhaalatho anoddhu aa maata padhaallalo vethukku dhaanninka kadhundhi kalla lopata evariki teliyani lokam choopisthundhe nee maikam idhi nijama mari mahima emo atu itu teliyani paadham urakesendhendhuku paapam avasarama kudiedamo nenu kalallo nenulikki paduthunna nijaanni o kolikki thevente lalalalala lalalala la….Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.