VIDEO
[Telugu] సొగసే మా వీధివైపు సరదాగా సాగెనే దిశలేమో నన్ను చూసి కను గీటెనే గగన నీలిమేఘం తగిలేటి వేలెనే హృదయాన తీగ మీటెనే జడివాన తుంపరేదో ఎదపైన రాలెనే తుదిలేని సంబరాన ఎగిరేటి గుండె పట్టి ఆపెనే ఊపిరే… ఊపిరే ఏ ఏ ఊపిరే ఏ ఏఏ… ఊపిరే ఆ ఆ ఆఆ ఆ ఊపిరే అందాల ఆకాశం నీవేలే క్షణంలో పూసిన పువ్వేలే నీవేలే ఏ… నీవేలే నీవేలే నిదరైనా రాక చూడు వలనేమో వాడెలే ఊహల్లో ముళ్ళ గాయమే ఒడి చేరు ప్రేమకోరి కనులేమో వేచెనే కన్నీటి చాటు మాటునే ఒక కన్నే గుండె ఆశ కరిగించి పోయెనే మౌనంతో మాటలాడ మనసేమో కూతపెట్టి తీసెలే ఊపిరే… ఊ ఊ ఊపిరే ఊపిరే అందాల ఆకాశం నీవేలే క్షణంలో పూసిన పువ్వేలే నీవేలే ఏ… నీవేలే నీవేలే [Transliteracja] sogase maa veedhi vaipu saradaaga saagene dhishalemo nannu chusi kanu geetene gaganana neeli megham thagileti velene hrudhayana theega meetene jadivaana thumparedho edhapaina raalene thudhi leni sambaraana egireti gunde patti aapene oopirey… oopirey ye ye ooopirey ye yeye… oopirey aa aaaa aa oopirey andhaala aakasham neevele kshanamlo poosina puvvele neevele ye… neevele neevele nidharaina raaka choodu valanemo vaadele oohallo mulla gaayame odi cheru prema kori kanulemo vechene kanneeti chaatu maatune oka kanne gunde aasha kariginchi poyene maunamtho maatalaada manasemo kootha petti theesele oopirey… oopirey oopirey andhaala aakasham neevele kshanamlo poosina puvvele neevele ye… neevele neeveleTeksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.